ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dog VS Crocodile: మొసలికి చుక్కలు చూపించిన కుక్క.. పారిపోతుండగా ఎలా పట్టుకుందో చూడండి..

ABN, Publish Date - May 14 , 2025 | 11:24 AM

ఉన్నట్టుండి జనావాసాల్లోకి వచ్చిన మొసలిని చూసి అంతా భయంతో పరుగులు తీశారు. ఓ వ్యక్తి మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. అది అక్కడి నుంచి పారిపోయింది. ఈ క్రమంలో అక్కడికి కుక్క రావడంతో షాకింగ్ ఘటన చోెటు చేసుకుంది..

కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో.. అత్యవసర సమయాల్లో అంతే స్థాయిలో విరుచుకుపడుతుంటాయి. తమ యజమానులను రక్షించే క్రమంలో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడుతుంటాయి. ఈ క్రమంలో పాములు, పులులు, సింహాలతో సైతం పోరాడుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ కుక్క వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. పారిపోతున్న మొసలిని కుక్క పట్టుకోవడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ కుక్క పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉన్నట్టుండి జనావాసాల్లోకి వచ్చిన మొసలిని చూసి అంతా భయంతో పరుగులు తీశారు. ఓ వ్యక్తి మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. అది అక్కడి నుంచి పారిపోయింది.

Couple Funny Video: భార్యల మెంటాలిటీ ఇలా ఉంటుందా.. ఈ భర్త చేసిన ప్రయోగం చూస్తే..


అయితే ఇంతలో ఎవరూ ఊహించని విధంగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పరుగెత్తుకుంటూ వచ్చిన కుక్క.. (Dog attacks crocodile) మొసలిపై దాడికి దిగింది. మొసలి మెడను పట్టుకుని చంపే ప్రయత్నం చేసింది. ఇంతలో అక్కడున్న వ్యక్తి ఇనుప కడ్డీలతో మొసలిని బంధిస్తాడు. కాగా, కుక్క ధైర్యం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Snakes VS Dogs: ఓకే బావిలో పాముల మధ్యలో పడిపోయిన కుక్కలు.. సడన్‌గా లోపలికి దిగిన వ్యక్తి.. చివరకు..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కుక్క పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘అది మొసలి అనుకున్నావా.. లేక బల్లి అనుకున్నావా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7900కి పైగా లైక్‌‌లు, 7 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ కూలర్ చాలా స్పెషల్ గురూ.. చల్లదనంతో పాటూ..


ఇవి కూడా చదవండి..

Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 14 , 2025 | 11:24 AM