Home » Dog
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు కుక్కలు, కోతుల బెడదతో సతమతమవుతున్నారు.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో వీధికుక్కల బెడదపై స్థానికులు ఒక వినూత్న నిరసనను చేపట్టారు. నిఫాద్ నగర పంచాయతీ పరిధిలో వీధికుక్కల దాడులు పెరిగిపోయాయి.
ఓ బాలిక తన కుక్కపిల్లతో చక్కగా ఆడుకుంటూ డ్యాన్స్ చేసిన వీడియా ఇప్పుడు తెగ వైరలవుతోంది. సోషల్ మీడియాలో మిలియన్ల లైకులను సొంతం చేసుకుంటోంది.
ఓ కుక్క బాల సాధువులతో కలిసి ఫుట్‌బాల్ ఆడింది. ఎంతో ఉత్సాహంగా ఫుట్‌బాల్‌ను పట్టుకుని అటు, ఇటు పరిగెత్తుతూ సందడి చేసింది. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో వింత దొంగతనం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లిన దొంగలు.. ఇంటి ఆవరణలో ఉన్న పెంపుడు కుక్క అరవకుండా ఉండేందుకు దాని నోటికి ప్లాస్టర్ వేశారు. ఆ తర్వాత ఇంట్లోకి చొరబడి లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకెళ్లారు.
ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుందనే నానుడిని మనం వింటూ ఉంటాం. అన్న విధంగానే ఏటా ఆగస్టు 26న అంతర్జాతీయ కుక్కల దినోత్సవం జరుపుకోవడం గమనార్హం.
జపాన్‌కు చెందిన ‘జాసో’ అనే 26 ఏళ్ల కోటీశ్వరుడు కుక్కలా మారడం కోసం రూ. 220 కోట్లు ఖర్చు పెట్టి శస్త్రచికిత్సలు చేయించుకున్నాడంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. జాసో కుక్కలా కనిపిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
వీధి కుక్కల బెడద నివారణ విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాల అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) విష్ణుతేజ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. పూర్తి వివరాలతో సీఎస్ జి.సాయిప్రసాద్ అఫిడవిట్ దాఖలు చేశారని నివేదించారు.
సాధారణంగా క్రికెట్ ఆడాలంటే 11 మంది ఆటగాళ్లు ఉండాల్సిందే. కానీ ఆటపై ఆసక్తి ఉంటే పరిస్థితులకు నియమాలను పక్కన పెట్టేసి ఆటను ఆస్వాదించొచ్చని ఈ చిన్నారులు నిరూపించారు.
దెబ్బతగిలి రక్తం వస్తున్నా బయటకు చెప్పలేని మూగజీవాలవి. నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా ఓ మూలకు చేరి పడుకుంటాయి.