ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

SITHA App Launch: సీత యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

ABN, Publish Date - Jun 10 , 2025 | 08:12 AM

సాంకేతికతను సద్వినియోగం చేసుకొని మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జూన్ 9(సోమవారం) హైటెక్‌సిటీలోని ట్రైడెంట్ హోటల్‌లో షీ జాబ్స్ ఆధ్వర్యంలో సీత యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ నటి శ్రీలీలా, దర్శకుడు హరీష్‌శంకర్, పాలకుర్తి కాంగ్రెస్ నేత ఝూన్సీరెడ్డి, షీ జాబ్స్ ఫౌండర్ సీత తదితరులు పాల్గొన్నారు.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

Updated Date - Jun 10 , 2025 | 08:19 AM