ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చేవెళ్లలో రైతు సమ్మేళనంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

ABN, Publish Date - Apr 05 , 2025 | 07:49 AM

రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి మండల పరిధిలో ఉన్న ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి , సేంద్రియ రైతు సమ్మేళనంలో శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు

1/9

రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి మండల పరిధిలో ఉన్న ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి , సేంద్రియ రైతు సమ్మేళనం -2025 కార్యక్రమానికి శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు

2/9

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు స్వాగతం పలుకుతున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

3/9

సమ్మేళనంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాల స్టాళ్లను సందర్శించారు. అలాగే రైతులు పండించిన పంటలను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పరిశీలించారు.

4/9

స్టాళ్లను సందర్శించిన తర్వాత రైతులతో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడారు.

5/9

సేంద్రియ సాగుతో భూసారాన్ని కాపాడుకోవడమే కాకుండా ప్రకృతిని సంరక్షించుకోవచ్చని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు.

6/9

కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, రైతులు

7/9

పరిశోధనలు, పారిశ్రామికవేత్తలు, సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు.

8/9

గత డిసెంబర్‌లో మెదక్‌లోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించానని.. ఆ సమయంలో సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకున్నానని ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గుర్తుచేశారు.

9/9

వ్యవసాయ యంత్రాల ద్వారా ఆవిష్కరణలు విసృతంగా జరగాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆకాక్షించారు.

Updated Date - Apr 05 , 2025 | 08:01 AM