ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: జపాన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

ABN, Publish Date - Apr 17 , 2025 | 06:38 AM

జపాన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యటిస్తోంది. పలు కార్యక్రమాల్లో రేవంత్ బృందం పాల్గొన్నారు.

1/7

జపాన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యటిస్తోంది.

2/7

పలు కార్యక్రమాల్లో రేవంత్ బృందం పాల్గొన్నారు.

3/7

సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రైజింగ్ బృందానికి జపాన్‌లోని భారత రాయబారి శిబు జార్జ్ ఘనంగా స్వాగతం పలికారు.

4/7

టోక్యోలోని వందేళ్ల నాటి ఇండియా హౌస్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో సహా భారత ప్రతినిధులకు శిబూ జార్జ్ ఆతిథ్య విందు ఇచ్చారు.

5/7

ఈ విందుకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డీఎంకే ఎంపీ కనిమొళి, కాంగ్రెస్ ఎంపీ కె. రఘువీర్ రెడ్డి, మాజీ మంత్రి, ఎంపీ నెపోలియన్ హాజరయ్యారు.

6/7

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో శిబు జార్జ్

7/7

శిబు జార్జ్‌ను సన్మానిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

Updated Date - Apr 17 , 2025 | 06:46 AM