Shashi Tharoor team: విజయవంతంగా కొలంబియా పర్యటన ముగించుకున్న ఎంపీ శశిథరూర్ బృందం
ABN, Publish Date - Jun 01 , 2025 | 12:05 PM
విజయవంతంగా కొలంబియా పర్యటన ముగించుకున్న ఎంపీ శశిథరూర్ బృందం తమ పర్యటనలో చివరి మజిలీగా ఆదేశంలోని భారత రాయబారి ఇంట్లో విందు చేసింది. ఈ సందర్భంగా ఆ దేశంలోని పలువురు భారతీయ ప్రముఖులతో ముచ్చటించింది.
కొలంబియా పర్యటన ముగించుకున్న శశిథరూర్ బృందం
భారత రాయబారి వాన్లాల్హుమా ఇంట్లో చివరి మజిలీ.. పసందైన విందు
రాజధాని బొగోటాలో భారతీయ సమాజంతో థరూర్ బృందం ఆత్మీయ సమావేశం
ఆపరేషన్ సిందూర్ ఔట్ రీచ్‌లో భాగంగా బహుళ పార్టీల ప్రతినిధి బృందం పర్యటన
మే 31, 2025తో కొలంబియా దౌత్య పర్యటన ముగించిన శశిథరూర్ ప్రతినిధివర్గం, పార్టీకి హాజరైన మాజీ కొలంబియన్ రాయబారి మరియానా పచెకో
భారతదేశ జీరో-టాలరెన్స్ ఉగ్రవాద విధానాన్ని చాటి చెప్పిన భారత ప్రతినిధులు
భారత్-కొలంబియా సంబంధాలు, వాణిజ్య బలోపేతంపై దృష్టి, ఈ సెండాఫ్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్‌గా తుషార్ అతని భార్య వనిత
Updated Date - Jun 01 , 2025 | 12:05 PM