Home » Shashi Tharoor
ఓటరు జాబితాలో కొత్త ఓటర్ల పేర్లను కలపడం, పాత ఓటర్ల పేర్లను తొలగించడం వంటివి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మెడ చుట్టూ మరో ఉచ్చు బిగుసుకోనుంది. ఎన్నికల సంఘం సాఫ్ట్‌వేర్ ఈసీఐనెట్ యాప్‌ను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ కోరారు.
‘ప్రమాదో ధీమతామపి’ అని లోకోక్తి ఉంది. అంటే పండితులు కూడా పొరపాట్లు చేస్తారనేది దానర్థం. ఇప్పుడు ఈ మాటను నిరూపించే చిన్న ఘటన కాంగ్రెస్ సీనియర్ శశిథరూర్ విషయంలో జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో రేపు, ఎల్లుండి జరగనున్న ప్రతిష్ఠాత్మక BRICS సమ్మిట్ ప్రారంభానికి ముందే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల మధ్య వైరుధ్య పూరిత వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి.
ఆంగ్ల భాషపై అసాధారణ పట్టు, అరుదైన పద ప్రయోగాలతో ఆకట్టుకునే శశిథరూర్‌కు.. అదే శైలితో పేరొందిన నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే ఎదురయ్యారు. ఒకే వేదికపై కలిసిన ఈ ఇద్దరి మధ్య సాగిన చమత్కార సంభాషణ ప్రేక్షకులను అలరించింది.
జెన్ జీ నిరసనలకు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ స్పందించిన తీరును కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసించారు.
విద్యార్థుల సమస్యలపై రాజకీయ పార్టీలు ప్రజల స్పందనను అర్థం చేసుకోవాల్సిన అవసరముందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలకు కారణమైన అంశాలను కాంగ్రెస్ పార్టీ గతంలోనే ప్రస్తావించిందన్నారు.
విదేశీ నిధుల నియంత్రాణ చట్ట సవరణ-2026 బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కొత్త బిల్లు పౌర సమాజంపై ప్రభుత్వ నియంత్రణను మరింత పెంచేలా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేరళం రాజధాని తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హోటల్ లిఫ్ట్‌లో కొంతసేపు చిక్కుకుపోయారు. లిఫ్ట్ అకస్మాత్తుగా ఆగిపోవడంతో ఆయనతో పాటు మరికొందరు అరగంట పాటు అందులోనే ఉండిపోయారు.
వరుసగా రెండు సిరీస్‌లు చేజార్చుకున్న భారత టీ20 జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ భారత జట్టుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోని సరకు రవాణా నౌకపై యూఎస్ జరిపిన దాడిలో ముగ్గురు భారత సిబ్బంది మరణించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అమెరికా స్పందించిన తీరు దిగ్భ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్ ఎంపీ, విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ చైర్మన్ శశి థరూర్ మండిపడ్డారు.