• Home » Colombia

Colombia

కొలంబియాలో భూకంప విలయం.. పేక మేడల్లా కూలిన భవనాలు..

కొలంబియాలో భూకంప విలయం.. పేక మేడల్లా కూలిన భవనాలు..

భారీ భూకంపం కారణంగా కొలంబియా అల్లకల్లోలం అయ్యింది. ఇప్పటి వరకు 132 మంది చనిపోగా.. 570 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

కొలంబియాలో భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో ప్రకంపనలు..

కొలంబియాలో భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో ప్రకంపనలు..

కొలంబియాను భారీ భూకంపం వణికించింది. సోమవారం ఉదయం పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల కారణంగా పలు ప్రాంతాల్లో భవనాలు దెబ్బతినగా, కొన్ని కూలిపోయాయి.

ఉజ్బెకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన కొలంబియా

ఉజ్బెకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన కొలంబియా

ఫిఫా ప్రపంచకప్‌2026లో కొలంబియా శుభారంభం చేసింది. గ్రూప్‌- ‘కె’లో భాగంగా ఉజ్బెకిస్థాన్‌పై ఆద్యంతం ఆధిపత్యం కనబరిచి ఘన విజయం సాధించింది.

Miguel Uribe: ప్రచార సభలో కాల్పులు.. ఏకంగా అధ్యక్ష అభ్యర్థి తలపై గురిపెట్టి..!

Miguel Uribe: ప్రచార సభలో కాల్పులు.. ఏకంగా అధ్యక్ష అభ్యర్థి తలపై గురిపెట్టి..!

ఓ దేశంలో అధ్యక్ష అభ్యర్థి మీద హత్యాయత్నం జరిగింది. ఏకంగా ఆయన తల మీద గురిపెట్టి కాల్పులు జరిగాయి. మరి.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Operation Sindoor: పాక్‌కు షాకిచ్చిన కొలంబియా.. భారత్‌కు సంఘీభావం

Operation Sindoor: పాక్‌కు షాకిచ్చిన కొలంబియా.. భారత్‌కు సంఘీభావం

శిశిథరూర్ బృందం తమ పర్యటనలో భాగంగా కొలంబియా విదేశాంగ ఉప మంత్రి రోసా యెలాండ్‌ విల్లావెసెన్సియోతో భేటీ అయింది. పహల్గాం ఉగ్రదాడి, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వివరాలను సమగ్రంగా తెలియజేసింది.

Shashi Tharoor In Colombia: కొలంబియాను కడిగిపారేసిన శశిథరూర్..

Shashi Tharoor In Colombia: కొలంబియాను కడిగిపారేసిన శశిథరూర్..

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందం కొలంబియా పర్యటన హాట్ హాట్‌గా సాగింది. ఆ దేశ గడ్డపైనే కొలంబియా స్పందించిన తీరును శశిథరూర్ తూర్పారపట్టారు.

హాలీవుడ్ స్టైల్ దొంగతనం.. రోడ్డుపై డబ్బులే డబ్బులు.. ఎగబడ్డ జనం

హాలీవుడ్ స్టైల్ దొంగతనం.. రోడ్డుపై డబ్బులే డబ్బులు.. ఎగబడ్డ జనం

Money On Road: కొంతదూరం పోయిన తర్వాత డబ్బుల బ్యాగు ఉన్న ఓ కారును రోడ్డుపై ఉంచి, నిప్పంటించారు. జనం మంచి వాటికోసం పోటీపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Trafficking Viral Video: అనుమానాస్పదంగా ప్రయాణికుడి హెయిర్‌ స్టైల్.. చివరకు మొత్తం కత్తిరించి చూడగా..

Trafficking Viral Video: అనుమానాస్పదంగా ప్రయాణికుడి హెయిర్‌ స్టైల్.. చివరకు మొత్తం కత్తిరించి చూడగా..

విమానం ఎక్కేందుకు ప్రయాణికులంతా ఒక్కొక్కరుగా వెళ్తు్న్నారు. అయితే వారిలో ఓ కొలంబియన్‌ హెయిర్ స్టైల్ విచిత్రంగా కనిపించడంతో భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. చివరకు జుట్టు మొత్తం కత్తిరించి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది..

Viral: అమెజాన్ నుంచి ఒళ్లు గగుర్పొడిచే పార్సిల్.. బాక్స్ తెరిచి చూసి ఖంగుతిన్న యువతి..

Viral: అమెజాన్ నుంచి ఒళ్లు గగుర్పొడిచే పార్సిల్.. బాక్స్ తెరిచి చూసి ఖంగుతిన్న యువతి..

ప్రస్తుత ఆన్‌లైన్ ప్రపంచంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా.. ఏ వస్తువు కావాలన్నా ఒక్క క్లిక్‌తో నేరుగా ఇంటికే వచ్చేస్తోంది. దీంతో చాలా మంది ఆన్‌లైన్ ఆర్డర్లకే మొగ్గుచూపుతున్నారు. ఇది ఎంతో ఉపయోగకరంగా ఉన్నా.. కొన్నిసార్లు...

Viral Video: ఇదెక్కడి ప్రేమరా నాయనా.. పక్కా ప్లాన్ ప్రకారం స్నేహితులను పిలిపించి మరీ..

Viral Video: ఇదెక్కడి ప్రేమరా నాయనా.. పక్కా ప్లాన్ ప్రకారం స్నేహితులను పిలిపించి మరీ..

ప్రేమికుల ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అందులోనూ ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో ప్రేమికుల ప్రవర్తన మరింత విచిత్రంగా మారిపోతోంది. బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం, ఏకంగా...

తాజా వార్తలు

మరిన్ని చదవండి