Sravanti Dath Wedding: ఘనంగా నిర్మాత అశ్వనీదత్ కుమార్తె వివాహం.. హాజరైన పలువురు ప్రముఖులు
ABN, Publish Date - Nov 24 , 2025 | 09:07 AM
ప్రముఖ నిర్మాత చలసాని అశ్వనీదత్ మూడో కుమార్తె స్రవంతి దత్ వివాహం ఘనంగా జరిగింది. అశ్వనీదత్ మరో ఇద్దరు కుమార్తెలు స్వప్న, ప్రియాంకలతో పాటు మరో అల్లుడు నాగ్ అశ్విన్ దగ్గరుండి వివాహా క్రతువును జరిపించారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు నూతన దంపతులు స్రవంతి, విక్రమ్‌లను ఆశీర్వదించారు. కాగా, ఈ ఏడాది అక్టోబరు1వ తేదీన స్రవంతి, విక్రమ్‌ల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
ప్రముఖ నిర్మాత చలసాని అశ్వనీదత్ మూడో కుమార్తె స్రవంతి దత్ వివాహం ఘనంగా జరిగింది.
అశ్వనీదత్ మరో ఇద్దరు కుమార్తెలు స్వప్న, ప్రియాంకలతో పాటు మరో అల్లుడు నాగ్ అశ్విన్ దగ్గరుండి వివాహా క్రతువును జరిపించారు.
సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు నూతన దంపతులు స్రవంతి, విక్రమ్‌లను ఆశీర్వదించారు.
కాగా, ఈ ఏడాది అక్టోబరు1వ తేదీన స్రవంతి, విక్రమ్‌ల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
అశ్వనీదత్‌తో ఫొటో దిగుతున్న ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘరామ, తదితరులు.
ఈ వేడుకలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తదితరులు.
వివాహ వేడుకలో నిర్మాత అల్లు అరవింద్‌తో సరదాగా మాట్లాడుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు.
వైభవంగా స్రవంతి, విక్రమ్‌ల వివాహా వేడుక.
వివాహా వేడుకలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తదితరులు.
Updated Date - Nov 24 , 2025 | 10:20 AM