• Home » Aswani Dutt

Aswani Dutt

Ashwinidutt: చంద్రబాబు కోసం మేము వచ్చాం.. రాని వారి గురించి వదిలేయండి

Ashwinidutt: చంద్రబాబు కోసం మేము వచ్చాం.. రాని వారి గురించి వదిలేయండి

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు(Chandrababu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కలిసి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్(Ashwinidutt) వ్యాఖ్యానించారు.

Ashwini Dutt: చంద్రబాబుది ముమ్మాటికీ అక్రమ అరెస్టే.. వాళ్లకు శిక్ష తప్పదు

Ashwini Dutt: చంద్రబాబుది ముమ్మాటికీ అక్రమ అరెస్టే.. వాళ్లకు శిక్ష తప్పదు

చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజు తెలుగు ప్రజలకు దురదృష్టకరమైన రోజు అని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ అభిప్రాయపడ్డారు. ఈ దేశానికి గొప్ప ప్రైమ్ మినిస్టర్, గొప్ప లోక్ సభ స్పీకర్‌ను, గొప్ప రాష్ట్రపతిని ఇచ్చిన ది గ్రేట్ లెజెండరీ చంద్రబాబును ఇంత దుర్మార్గంగా అరెస్ట్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

Posani On Rajinikanth row : రజనీకాంత్ చెన్నైలో సూపర్‌స్టార్ ఏమో.. మాకు మాత్రం ఈయనే.. మరో రచ్చ రేపిన పోసాని

Posani On Rajinikanth row : రజనీకాంత్ చెన్నైలో సూపర్‌స్టార్ ఏమో.. మాకు మాత్రం ఈయనే.. మరో రచ్చ రేపిన పోసాని

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajanikanth) గురించే చర్చ.. ఏ లీడర్ మీడియా (Media) ముందుకు వచ్చినా తలైవా (Thalaiva) గురించే మాట్లాడేస్తున్నారు...

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’  ఆ దేవుడి అంశ

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆ దేవుడి అంశ

టాలీవుడ్ ఇండస్ట్రీలోని బడా ప్రొడక్షన్ హౌసెస్‌లో వైజయంతి మూవీస్ ఒకటి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘మహానటి’, ‘సీతా రామం’ వంటి క్లాసిక్స్‌ ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చినవే. తాజాగా ఈ ప్రొడక్షన్ హౌస్ ‘ప్రాజెక్ట్ కె’ (Project K)ను నిర్మిస్తుంది.

Aswini Dutt: ప్రకటన ఉపసంహరించుకోవాలి!

Aswini Dutt: ప్రకటన ఉపసంహరించుకోవాలి!

సంక్రాంతికి, దసరా పండుగలకు స్ట్రెయిట్‌ చిత్రాలకే థియేటర్లు ఇవ్వాలని, ఆ తర్వాతి ప్రాధాన్యం అనువాద చిత్రాలకు అంటూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (Producers council)చేసిన ప్రకటనను సీనియర్‌ నిర్మాత సి.అశ్వినీదత్‌ (Aswinidutt comments on TFPC)ఖండించారు

Aswani Dutt Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి