ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bollywood : ఇండియాలో అత్యధికంగా పన్ను కడుతున్న సెలబ్రిటీ ఇతనా..

ABN, Publish Date - Mar 18 , 2025 | 07:07 PM

భారతదేశంలో అత్యధికంగా పన్ను చెల్లిస్తున్న సెలబ్రిటీ ఎవరో తెలుసా. ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన సెలబ్రిటీగా పేరుగాంచిన బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ అంటే పప్పులో కాలేసినట్టే. గత ఐదేళ్లుగా దేశంలో భారీ మొత్తంలో పన్ను కట్టిందెవరో.. ఎంత కట్టాడో తెలిస్తే.. ఇతడా అని ఆశ్చర్యపోకమానరు.

1/5

బ్యాగౌండ్ లేదు. అందం లేదని చీదరించి సినిమాలకు పనికిరావన్నారు. అయినా తానేంటో నిరూపించుకుని సూపర్ స్టార్‌గా ఎదిగారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్.

2/5

82 సంవత్సరాల వయసులోనూ అలుపూ, ఆయాసం లేకుండా నిత్యం సినిమాలు,‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ వంటి రియాల్టీ షోలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. సినిమాలనూ నిర్మిస్తున్నారు.

3/5

2021-25 నుంచి వరసగా దేశంలో అత్యధిక పన్ను చెల్లించిన బాలీవుడ్ హీరోగా నిలిచి రికార్డు సృష్టించారు అమితాబ్.

4/5

నివేదికల ప్రకారం గత ఐదు సంవత్సరాల కాలంలో ఏకంగా రు.150 కోట్ల పన్ను చెల్లించారు. చివరిగా 2025 మార్చి 15న చెల్లించిన పన్ను ఒక్కటే రూ.52.50 కోట్లు.

5/5

నటుడిగా, నిర్మాతగా, బుల్లి తెర హోస్ట్‌గానే కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా కూడా రెండు చేతులా సంపాదిస్తున్నారు అమితాబ్ బచ్చన్. 2024-25 మధ్య కాలంలోనే రూ.350 కోట్లు ఆర్జించారు.

Updated Date - Mar 18 , 2025 | 07:18 PM