Home » Amitabh Bachchan
బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 27 ఏళ్ల యువతి నరేశి మీనా(Nareshi Meena) కేబీసీలో రూ. 50 లక్షలు గెలుచుకున్నారు. అయితే ఈ బహుమతితో పాటు అమితాబ్ బచ్చన్ స్వయంగా ఆమె గురించి ఎమోషనల్ అవుతు ప్రత్యేక బహుమతిని ప్రకటించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అయోధ్య సరయులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) భూమి కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా ద్వారా కొనుగోలు ప్రక్రియ జరిగింది. అమితాబ్ భూమి కొనుగోలు వివరాలును గోప్యంగా ఉంచారు.
అయోధ్య (Ayodhya) రామజన్మభూమిలో మరో రెండు వారాల్లో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట జరగనుంది. దేశంలోనే గాక విదేశాల్లో ఉన్న ప్రముఖులకు శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానిస్తోంది. ఒక్కొక్కరికి స్వయంగా ఇన్విటేషన్ కార్డు అందజేస్తోంది.
కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో భాగంగా వచ్చిన పోటీదారునికి అమితాబ్ తెలంగాణ సీఎం గురించి ఓ ప్రశ్న వేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
చిన్న వయసులో కొందరు పిల్లలు ఆటల్లో మునిగిపోతుంటే.. మరికొందరు ఆటలతో పాటూ చదువుపై కూడా శ్రద్ధ వహిస్తుంటారు. అయితే ఇంకొందరు పిల్లలు మాత్రం ఆటలు, చదువుతో పాటూ పెద్దలకూ సాధ్యం కాని పనులను కూడా చేసి.. అందరితో...
బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించిన kaun banega crorepati (KBC) షో గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ షో గురించి ఎందుకు గుర్తు చేయాల్సి వస్తోందంటే.. 2001 లో ఈ కేబీసీ షో లో కోటి రూపాయలు గెలిచిన పిల్లాడికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మన దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చబోతున్నట్లు విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారనే ప్రచారం జరుగుతోంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్‌కు ఆమె రాఖీ కట్టారు.
హిందీలో ప్రసారమయ్యే 'కౌన్ బనేగా కరోర్‌పతి' (Kaun Banega Crorepati) ఇప్పటివరకు విజయవంతంగా 14 సీజన్లు పూర్తి చేసుకుని.. ఈ ఏడాది 15వ సీజన్లో అడుగు పెట్టింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్‌గా కేబీసీ (KBC) 15వ సీజన్ ఆగస్టు 14 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా 'కౌన్ బనేగా కరోపతి' 15వ సీజన్ ఆగస్టు 14 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ క్వీజ్ ప్రోగ్రామ్‌లో అబితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) గెస్ట్‌గా పాల్గొన్నారు.