Home » Celebrities
అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న రాకా మూవీ విడుదలకు ముందే గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. మోస్ట్ పీపుల్ మోషన్ క్యాప్చర్డ్ (సినిమాలో నటులు, ప్రదర్శనకారులు కదులుతున్నప్పుడు వారి కదలికలను సెన్సార్లు లేదా కెమెరాలతో కంప్యూటర్‌లో త్రీడీలో క్యారెక్టర్‌కి అనుసంధానం చేయడం) కేటగిరి కింద గిన్నిస్ రికార్డు సాధించింది.
డిసెంబర్ 31, నూతన సంవత్సర వేడుకల్లో హద్దుమీరితే సంతోషం చెడుద్ది మరి.. అని అంటున్నారు నగర పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్. బుధవారం నుంచి డ్రంకెన్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, డిసెంబర్-31న 100 ప్రాంతాల్లో తనిఖీలు చేపడతామని ఆయన అన్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తు్న్న పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED).. విచారణకు రంగం సిద్ధం చేసింది. ఈ వ్యవహారంలో సినీ హీరో విజయ్ దేవరకొండకు మరో సారి నోటీసులను జారీచేసింది.
'నేను ఏ పని చేయలేకపోతున్నా.. సొంతింట్లోనే ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్నా.. నాకు ఎవరైనా సాయం చేయండి' అంటూ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఏడుస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
29 మంది సినీ సెలెబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ వారిపై కేసు నమోదు చేసింది.
Kamal Haasan Court News: సినీనటుడు కమల్ హాసన్ 'థగ్ లైఫ్' విడుదల పిటిషన్‌పై విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తప్పు చేసి పోలీసుల భద్రత కోరుతున్నారా? అని ఫైర్ అయింది.
Sonu Nigam FIR 2025: కర్ణాటకలో ఇటీవల జరిగిన ఓ కన్సర్ట్‌లో పహల్గాం ఘటనతో ముడిపెడుతూ ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా బెంగళూరు పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. త్వరలో ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసే అవకాశం కూడా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ, ఏం జరిగిందంటే..
క్రికెటర్ ధోని, హీరోయిన్ దీపికా పదుకొనె పెట్టుబడులు పెట్టిన జెన్సోల్ (బ్లూస్మార్ట్) అనే సంస్థపై తాజాగా భారత సర్కారు ఎంక్వైరీ ప్రారంభించింది. సెబీ ఇచ్చిన రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
Anurag Kashyap Apology to Bramhin: ప్రముఖ నిర్మాత, దర్శకుడు అనురాగ్ కశ్యప్ సోషల్ మీడియా వేదికగా బ్రాహ్మణ వర్గాలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై క్షమాపణలు చెప్పారు అనురాగ్. కానీ..
గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ తర్వాత తనను తీవ్రంగా కించపరుస్తూ ట్రోల్స్ చేస్తున్న వారికి హీరోయిన్ త్రిష దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారని ఇన్ స్టా వేదికగా ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.