Home » Bollywood
1980ల చివర్లో భారత పోలీస్ అధికారి అజిత్ దోవల్ పాకిస్తాన్‌లో స్పై గా దాదాపు 7 సంవత్సరాలు గడిపారు. లాహోర్‌లో ఒకసారి మసీదు నుంచి తిరిగి వస్తుండగా, గడ్డం ఉన్న ఒక వృద్ధుడు ఆయన్ని పిలిచి..'తుమ్ హిందూ హో?'అని..
పెంపుడు కుక్క కారణంగా బాలీవుడ్ నటుడు అనుజ్ సచ్‌దేవ గొడవలో చిక్కుకున్నారు. ఓ వ్యక్తి కర్రతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. రక్తం వచ్చేలా దారుణంగా కొట్టాడు. ఈ దాడిలో అనుజ్ గాయాలపాలయ్యాడు.
ఇక్కిస్ చిత్రం 1971లో ఇండో-పాక్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. అరుణ్ ఖేత్రపాల్ అతి చిన్న వయస్సులోనే పరమ వీర చక్ర అందుకున్నారు.
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆకస్మాత్తుగా తన నివాసంలో స్పృహతప్పి పడిపోయారు. ఈ క్రమంలో జుహులోని క్రిటికేర్ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
ఆ సర్జరీ గంటలో అయిపోతుంది. అదే రోజు ఇంటికి కూడా వెళ్లవచ్చు. అయితే, డాక్టర్లు సర్జరీ చేస్తుండగా ఊహించని విషాదం చోటుచేసుకుంది. వరిందర్‌కు కార్డియాక్ అరెస్ట్ వచ్చింది.
సైబర్ నేరాల గురించి చిన్నారుల్లో అవగాహన పెంచాలని బాలీవుడ్ నటుడు సూచించారు. స్కూల్ విద్యార్థులకు ఈ అంశంపై ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని అన్నారు. తన కూతురు ఎదుర్కొన్న దారుణ అనుభవాన్ని కూడా ఈ సందర్భంగా పంచుకున్నారు.
తెలుగులో అమృత మొదటి సినిమా, చివరి సినిమా కూడా ‘అతిథి’ కావటం గమనార్హం. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా.. డబ్బింగ్ సినిమాలతో అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తూ వచ్చారు.
హెరా ఫెరీ మూవీ ప్రొడ్యూసర్ నాడియాడ్‌వాలా న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో బాబూరావ్ ఆప్టే క్యారెక్టర్ ఆధారంగా స్కిట్ రూపొందించి కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించారంటూ షో ప్రొడ్యూసర్లకు లీగల్ నోటీసులు జారీ చేశారు.
పవిత్ర రిస్త, సాత్ నిభానా సాథియా సీరియళ్లు తెలుగులో డబ్ అయ్యాయి. తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రియ సీరియల్స్‌లోనే కాకుండా పలు షోలలో కూడా కనిపించారు.
ఏకలవ్యలో నటించినందుకు గాను అమితాబ్‌కు ఓ ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలని విధు వినోద్ భావించారు. 4.5 కోట్ల రూపాయలు పెట్టి రోల్స్ రాయిస్ కారు కొన్నారు. ఆ కారును అమితాబ్‌కు ఇవ్వడానికి తన తల్లిని వెంట తీసుకెళ్లారు.