ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అంగరంగ వైభవంగా భద్రాద్రి రామయ్య తెప్పోత్సవం

ABN, Publish Date - Dec 29 , 2025 | 09:22 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 29న (సోమవారం) గోదావరి నదిలో సీతారాముల తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

1/9

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

2/9

ఈ ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 29న (సోమవారం) గోదావరి నదిలో సీతారాముల తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

3/9

అలంకరించిన హంస వాహనంపై శ్రీ సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి విగ్రహాలను తెప్పలో ఉంచి గోదావరి నదిలో ఊరేగించారు.

4/9

భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో మునిగిపోయారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు జరిగిన ఈ తెప్పోత్సవాన్ని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు.

5/9

గోదావరి ఒడ్డున ప్రత్యేక మంటపాలు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి భక్తులు తెప్పోత్సవాన్ని వీక్షించారు.

6/9

వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు డిసెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభమై, పగల్‌పట్టు, రాపట్టు రీతిలో దివ్య ప్రబంధ పారాయణాలు జరుగుతున్నాయి.

7/9

డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ద్వార దర్శనం, జనవరి 9, 2026 వరకు రాపట్టు ఉత్సవాలు కొనసాగనున్నాయి.

8/9

ఈ సందర్భంగా దేవస్థానం భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించింది. భద్రాచలం ఆలయం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది.

9/9

దేశవ్యాప్తంగా రామ భక్తులు ఈ ఉత్సవాలకు పోటెత్తారు. తెప్పోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది.

Updated Date - Dec 29 , 2025 | 09:32 PM