Kartika Purnima: ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శన..
ABN, Publish Date - Nov 06 , 2025 | 09:04 AM
కార్తీక పౌర్ణిమ సందర్భంగా హైదరాబాద్‌లోని శ్రీ కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవస్థానంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కార్తీక పౌర్ణిమ సందర్భంగా హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవస్థానంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కార్తీక పౌర్ణిమ సందర్భంగా కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవస్థానానికి భక్తులు తరలివచ్చారు. మహిళలు, చిన్నారులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
కార్తీక పౌర్ణిమ సందర్భంగా శ్రీ క్లాసికల్ డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన చిన్నారులచే కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు.
క్లాసికల్ డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చిన్నారులు క్లాసికల్ డాన్స్‌ను అద్భుతంగా ప్రదర్శించారు.
చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శన.. ఆహూతులను ఆద్యంతం అలరించింది.
చిన్నారులను క్లాసికల్ డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకులు పి.నిర్మలా రాణి, ఎన్.శ్రీలక్ష్మి అభినందించారు.
Updated Date - Nov 06 , 2025 | 10:57 AM