ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Paidithalli Sirimanotsavam: ఘనంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. భారీగా పాల్గొన్న భక్తులు

ABN, Publish Date - Oct 07 , 2025 | 09:53 PM

పైడిమాంబ సిరిమానోత్సవానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. అమ్మవారి పండుగలో కీలక ఘట్టమైన సిరిమాను ఊరేగింపును తిలకించేందుకు భక్తకోటి విజయనగరానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకోని భక్తులు మొక్కులు చెల్లించారు. సిరిమానోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

1/6

పైడిమాంబ సిరిమానోత్సవానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.

2/6

అమ్మవారి పండుగలో కీలక ఘట్టమైన సిరిమాను ఊరేగింపును తిలకించేందుకు భక్తకోటి విజయనగరానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.

3/6

పైడిమాంబ ప్రతి రూపంగా ఆలయ పూజారి 50 అడుగుల చెట్టు మాను చివరన కూర్చుని భక్తులను ఆశీర్వదించారు.

4/6

మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి నుంచి కోట వరకూ మూడు పర్యాయాలు సిరిమాను తిరిగింది. ఈ ప్రక్రియ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

5/6

సిరిమానోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

6/6

అమ్మవారిని దర్శించుకోని భక్తులు మొక్కులు చెల్లించారు.

Updated Date - Oct 07 , 2025 | 09:54 PM