Governor Abdul Nazeer: విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
ABN, Publish Date - Sep 23 , 2025 | 08:41 PM
విజయవాడలో రెండో రోజు భవానిపురం పున్నమి ఘాట్‌లో విజయవాడ ఉత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. రెండో రోజు వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
విజయవాడలో రెండో రోజు భవానిపురం పున్నమి ఘాట్‌లో విజయవాడ ఉత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి.
రెండో రోజు వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఎంపీ కేశినేని శివనాథ్ ఘన స్వాగతం పలికారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పూల బొకే అందజేస్తున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పలువురు నేతలు
విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్న పలువురు ప్రముఖులు
సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రముఖులు
గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు హారతి ఇస్తున్న బ్రాహ్మణులు
వేదిక వద్ద గవర్నర్ అబ్దుల్ నజీర్
విజయవాడ ఉత్సవ్.. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సరిగమ విజేత వాగ్దేవి గానామృతంతో పాటు విజయవాడకు చెందిన తన్మయి బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించారు.
Updated Date - Sep 23 , 2025 | 08:45 PM