ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pemmasani: ఢిల్లీలో ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ అవార్డుల ప్రదానోత్సవం.. పాల్గొన్న కేంద్రమంత్రి పెమ్మసాని

ABN, Publish Date - Oct 11 , 2025 | 08:17 AM

ఢిల్లీలో ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం జరిగింది. ఈ వేడుకలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు పెమ్మసాని. అనంతరం ఆయన ప్రసంగించారు.

1/10

ఢిల్లీలో ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం జరిగింది.

2/10

ఈ వేడుకలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

3/10

ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు పెమ్మసాని. అనంతరం ఆయన ప్రసంగించారు.

4/10

అవార్డు గ్రహీతలను, భారతదేశ డిజిటల్ భవిష్యత్తు నిర్మాతలను అభినందించడం గౌరవంగా భావిస్తున్నానని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు.

5/10

దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని తెలిపారు. సాంకేతికతలో అద్భుత ప్రగతిని సాధించిందని ఉద్ఘాటించారు.

6/10

భవిష్యత్తు పర్యావరణ వ్యవస్థలదేనని, గుత్తాధిపత్య సంస్థలది కాదని స్పష్టం చేశారు పెమ్మసాని చంద్రశేఖర్‌.

7/10

భారతదేశ డిజిటల్ భవిష్యత్తు కోసం పనిచేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు పెమ్మసాని చంద్రశేఖర్‌.

8/10

'మేడ్ ఇన్ ఇండియా'ని ప్రపంచ ఆవిష్కరణ బ్రాండ్‌గా చేద్దామని సూచించారు పెమ్మసాని చంద్రశేఖర్‌.

9/10

ఆత్మనిర్భర భారత్‌ కోసం అవిశ్రాంతంగా కృషి చేయాలని వ్యాపారవేత్తలకు పెమ్మసాని చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు.

10/10

నిరంతర తపనతో ఆత్మనిర్భర భారత్‌ నిర్మాణంలో వ్యాపారవేత్తలు పాలుపంచుకోవాలని సూచించారు. పరిశోధనల్లో పెట్టుబడులు పెట్టాలని పెమ్మసాని చంద్రశేఖర్‌ కోరారు.

Updated Date - Oct 11 , 2025 | 08:19 AM