• Home » Awards

Awards

ఢిల్లీలో 109వ స్కోచ్ అవార్డులు.. ఏపీ, తెలంగాణకు పలు విభాగాల్లో గోల్డ్ అవార్డులు

ఢిల్లీలో 109వ స్కోచ్ అవార్డులు.. ఏపీ, తెలంగాణకు పలు విభాగాల్లో గోల్డ్ అవార్డులు

దేశ రాజధాని ఢిల్లీలో 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పలు ప్రభుత్వ విభాగాలు, సంస్థలకు స్కోచ్ గోల్డ్ అవార్డులు లభించాయి.

 సీఎం రేవంత్‌‌కు కేరళ ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డ్..

సీఎం రేవంత్‌‌కు కేరళ ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డ్..

కేరళ ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డును తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ప్రదానం చేశారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ అవార్డును సీఎంకు అందజేశారు.

ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం.. సీఎం చంద్రబాబు అభినందనలు

ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం.. సీఎం చంద్రబాబు అభినందనలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి స్వీడన్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్’ ప్రదానం చేసింది. ఈ పురస్కారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

తమిళ సాహితీ శిఖరం వైరముత్తుకు జ్ఞానపీఠ్ పురస్కారం

తమిళ సాహితీ శిఖరం వైరముత్తుకు జ్ఞానపీఠ్ పురస్కారం

తమిళ సాహిత్య లోకంలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రముఖ కవి, గీత రచయిత వైరముత్తును దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారం 'జ్ఞానపీఠ్' వరించింది. దీంతో 24 ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లైంది.

గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ‘ఎన్టీఆర్ నేషనల్’ అవార్డ్

గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ‘ఎన్టీఆర్ నేషనల్’ అవార్డ్

గద్దర్ సినీ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన సినీ వర్గాల్లో, అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్: జ్యూరీ కమిటీలో కీలక మార్పు..

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్: జ్యూరీ కమిటీలో కీలక మార్పు..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీలో మార్పులు జరిగాయి. సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజను స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గద్దర్ పేరుతో ఇస్తున్న ఈ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన ఉత్తేజాన్ని నింపనున్నాయి..

శుభాంశు శుక్లాకు అశోక చక్ర అవార్డు..

శుభాంశు శుక్లాకు అశోక చక్ర అవార్డు..

గత ఏడాది జూన్‌లో జరిగిన 'యాక్సియమ్-4' మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడుగా 40 ఏళ్ల శుభాంశు శుక్లా రికార్డు నెలకొల్పారు. సుమారు 18 రోజులు అక్కడే ఉండి అంతరిక్ష పరిశోధనలకు అవసరమైన కీలక ప్రయోగాలు చేశారు.

CHRO:కుమార్ రాజాకు ఇండియన్ అచీవర్స్ అవార్డు

CHRO:కుమార్ రాజాకు ఇండియన్ అచీవర్స్ అవార్డు

పర్వ్యూ గ్రూప్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) డాక్టర్ కుమార్ రాజా చిట్టూరికి అత్యంత ప్రతిష్టాత్మకమైన “ఇండియన్ అచీవర్స్ అవార్డు - CHRO ఆఫ్ ది ఇయర్ 2025” పురస్కారం లభించింది. ఈ గౌరవాన్ని ఇండియన్ అచీవర్స్ ..

SKOCH Award: స్వర్ణనారావారిపల్లె ప్రాజెక్టుకు స్కోచ్‌ పురస్కారం

SKOCH Award: స్వర్ణనారావారిపల్లె ప్రాజెక్టుకు స్కోచ్‌ పురస్కారం

స్వర్ణనారా వారిపల్లి ప్రాజెక్టులో భాగంగా 45 రోజుల్లో 1,600 ఇళ్లకు సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటు చేసినందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కోచ్‌ పురస్కారం లభించింది.

Telugu Vikasam :  గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్తు  'తెలుగు వికాసం' అవార్డులు

Telugu Vikasam : గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్తు 'తెలుగు వికాసం' అవార్డులు

ఆంధ్ర సారస్వత పరిషత్తు 'తెలుగు వికాసం' పేరిట గుంటూరులో నిర్వహించిన లఘు చలన చిత్ర పోటీలలో 'పెద్ద బాల శిక్ష'కు ప్రధమ బహుమతి దక్కింది, 'ఉనికి' , 'తెలుగు వైభవం' చిత్రాలకు ద్వితీయ, తృతీయ బహుమతులు దక్కాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి