ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Yogandhra: భీమవరంలో యోగాంధ్ర కార్యక్రమం.. పాల్గొన్న కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ

ABN, Publish Date - Jun 20 , 2025 | 04:05 PM

పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం డీఎన్ఆర్ కళాశాల గ్రౌండ్స్‌లో ఈరోజు(శుక్రవారం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించింది.

1/11

పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం డీఎన్ఆర్ కళాశాల గ్రౌండ్స్‌లో ఈరోజు(శుక్రవారం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించింది.

2/11

ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

3/11

దాదాపు ఐదువేల మంది యోగాసానాలు వేశారు.

4/11

కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ , కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, జిల్లా కలెక్టర్ సి.నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, పలువురు ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

5/11

యోగాసానాలు వేస్తున్న ప్రజలు

6/11

యోగాసానాలు వేస్తున్న చిన్నారులు

7/11

గాల్లోకి బెలూన్లను వదులుతున్న ప్రముఖులు

8/11

యోగాపై ఆసక్తి పెరిగేలా కొనసాగిన ఈ కార్యక్రమంలో అందరితో కలిసి యోగాసనాలు చేయడం ఎంతో ఉత్సాహాన్ని కలిగించిందని కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు.

9/11

ఆరోగ్యవంతమైన, సుఖసమృద్ధి జీవితం కోసం మనమంతా యోగా వైపు అడుగులు వేయాలని రఘురామకృష్ణ రాజు అన్నారు.

10/11

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తోంది.

11/11

ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది.

Updated Date - Jun 20 , 2025 | 05:22 PM