Home » yoga meditation
బరువు తగ్గాలనుకునే చాలా మంది రన్నింగ్, సైక్లింగ్‌లో ఏది మంచిదనే సందేహంలో ఉంటారు. రెండూ ఆరోగ్యానికి మేలు చేసే కార్డియో వ్యాయామాలే అయినప్పటికీ ఏ వ్యాయామం మంచిదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
రోజూ యోగా చేయడం వల్ల శరీరంతో పాటు మెదడు, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవించేందుకు యోగా కీలక పాత్ర పోషిస్తుందని సూచిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం.... రద్దీగా ఉండే ఒక నగర రహదారి మీద ప్రయాణిస్తున్నాను. రెడ్ సిగ్నల్ పడడంతో ఆగాల్సి వచ్చింది. ముందున్న రహదారి ఖాళీగా కనిపించింది. చుట్టుపక్కల...
విల్లులా వంగారు. తమ శరీరాన్ని స్ర్పింగులా వంచారు. ఎటు పడితే అటు అలవోకగా వంగుతూ.. అబ్బుర పరిచేలా యోగా విన్యాసాలను ప్రదర్శించారు. ఇలా చిత్తూరులోని యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆహూతులను విద్యార్థులు అలరించారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
ఏపీ వ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ఏడాది 'ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా' అనే థీమ్‌తో అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని ప్రసిద్ధ రెడ్ రోడ్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. యోగా అనేది భారతదేశ నాగరికతా జీవన విధానంలో ఒక అంతర్భాగమని వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో యోగా గురువు రామ్‌దేవ్ బాబాతో కలిసి యోగాభ్యాసం చేయడం ఎన్నటికీ మరువలేనని వ్యాఖ్యానించారు.