TDP Mahanadu 2025: కడపలో టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభం
ABN, Publish Date - May 27 , 2025 | 12:13 PM
TDP Mahanadu 2025: కడపలో టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి మహానాడును ప్రారంభించారు. మహానాడుకు పెద్ద ఎత్తున తెలుగు దేశం పార్టీ నేతలు తరలివచ్చారు.
కడపలో టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభం
జ్యోతి ప్రజ్వలన, జెండాను ఆవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబు
మహానాడు వేదికపై సీఎం చంద్రబాబు, లోకేష్ సహా మంత్రులు, టీడీపీ నేతలు
మహానాడు వేదికపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ముచ్చట్లు
మహానాడు వేదికపై అభివాదం చేస్తున్న చంద్రబాబు, లోకేష్
మహానాడుకు విచ్చేసిన తెలుగుదేశం మహిళా నేతలు
మహానాడు వేడుకకు పెద్ద ఎత్తున విచ్చేసిన టీడీపీ శ్రేణులు
పార్టీ సభ్యత్వం నమోదు చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు
మహానాడు ప్రాంగణంలో ఆరోగ్య పరీక్షలు
Updated Date - May 27 , 2025 | 12:14 PM