ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియాపై వెలువెత్తిన నిరసన

ABN, Publish Date - Jun 10 , 2025 | 09:15 PM

సాక్షి ఛానల్ డిబేట్‌లో అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు పై రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపిన తెలుగు మహిళలు.

1/10

సాక్షి మీడియాను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా తెలుగు మహిళలు నిరసన వ్యక్తం చేసారు

2/10

రాజధాని అమరావతి, మహిళలపై జర్నలిస్ట్‌లు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలుగు మహిళలు ఖండించారు

3/10

రాష్ట్ర మహిళలందరికీ తక్షణమే సాక్షి మీడియా యాజమాన్యం క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళలు ప్లకార్డులు ప్రదర్శించారు

4/10

పలు చోట్ల సాక్షి దినపత్రికను తగలబెట్టి చెప్పులతో కొట్టి నిరసన తెలియజేశారు

5/10

రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది తెలుగు మహిళలు ర్యాలీలు చేశారు

6/10

జగన్, భారతి రెడ్డిలు మహిళలకు క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు

7/10

తిరుపతి జీవకోన‎లో స్వచ్ఛందంగా నిరసన తెలిపిన తెలుగు మహిళలు

8/10

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి చెప్పుతో కొట్టిన మహిళలు

9/10

చిత్తూరులో సాక్షి పేపర్ మూసేయాలని, భారతి రెడ్డిని అరెస్ట్ చేయాలని నిరసన ర్యాలీ చేపట్టి సాక్షి పేపర్‎ను దహనం చేసిన మహిళలు

10/10

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దేవీచౌక్‎లో ర్యాలీ నిర్వహించి సాక్షి పత్రికలను తగలబెడుతున్న కూటమి మహిళా నాయకులు

Updated Date - Jun 10 , 2025 | 09:15 PM