ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nara Lokesh: మంగళగిరిలో ఎస్ఎల్ఎన్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

ABN, Publish Date - Apr 11 , 2025 | 07:51 AM

మంగళగిరిలోని ఎస్ఎల్ఎన్ కాలనీలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి పార్కును మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలి వచ్చారు. అనంతరం ప్రజలతో నారా లోకేష్ మాట్లాడారు. ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరిస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

1/12

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

2/12

మంగళగిరిలోని ఎస్ఎల్ఎన్ కాలనీలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి పార్కు (ఎస్ఎల్ఎన్ పార్క్)ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.

3/12

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు.

4/12

మంత్రి నారా లోకేష్‌కు పసుపు కండువా కప్పుతున్న చిన్నారి

5/12

ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న మంత్రి నారా లోకేష్

6/12

ఎస్ఎల్ఎన్ పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా పూజలు చేస్తున్న మంత్రి నారా లోకేష్

7/12

ప్రజల నుంచి వినతులు తీసుకుంుటన్న మంత్రి నారా లోకేష్

8/12

ఎస్ఎల్ఎన్ పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్‌కు అధికారులు అందజేశారు.

9/12

మంత్రి నారా లోకేష్‌కు ఎన్టీఆర్ చిత్రపటం అందజేస్తున్న స్థానికులు

10/12

కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్

11/12

మంత్రి నారా లోకేష్‌‌కు షేక్ హ్యాండ్ ఇస్తున్న యువకులు

12/12

ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న మంత్రి నారా లోకేష్

Updated Date - Apr 11 , 2025 | 08:05 AM