ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. క్షతగాత్రులకు హోంమంత్రి అనిత పరామర్శ

ABN, Publish Date - Apr 14 , 2025 | 07:46 AM

అనకాపల్లి జిల్లాలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం నాడు భారీ విస్ఫోటం సంభవించింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు మృతిచెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోం మంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్ పరామర్శించారు.

1/8

అనకాపల్లి జిల్లాలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం నాడు భారీ విస్ఫోటం సంభవించింది.

2/8

ఈ ఘటనలో 8 మంది కార్మికులు మృతిచెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

3/8

ప్రమాద సమయంలో కర్మాగారంలో 15 మంది కార్మికులు పని చేస్తున్నారు. ప్రమాద ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

4/8

అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు.

5/8

అగ్నిప్రమాదానికి గల కారణాలను అధికారులు, స్థానికులను అడిగి హోంమంత్రి అనిత తెలుసుకున్నారు.

6/8

ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోంమంత్రి అనిత పరామర్శించి దైర్యం చెప్పారు.

7/8

ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హోంమంత్రి అనిత తెలిపారు.

8/8

మెరుగైన వైద్యం కోసం కొంతమందిని కేజీహేచ్‌కు తరలిస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Updated Date - Apr 14 , 2025 | 07:57 AM