విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సీఎం చంద్రబాబు.. ఆయనకు స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు
ABN, Publish Date - Apr 26 , 2025 | 04:16 PM
శ్రీకాకుళం పర్యటనలో భాగంగా శనివారం ఉదయం విశాఖపట్టణం విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికిన విశాఖపట్నం జిల్లా ప్రజా ప్రతినిధులతోపాటు ఉన్నతాధికారులు.
విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో పీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతోన్న వైజాగ్ ఎంపీ ఎం భరత్. ఆయన భుజంపై చేయ్యి వేసి మాట్లాడుతోన్న సీఎం చంద్రబాబు
విశాఖపట్నం ఎమ్మెల్యే గణబాబుతో మాట్లాడుతోన్న సీఎం చంద్రబాబు నాయుడు
సీఎం చంద్రబాబుకు సెల్యూట్ చేస్తున్న విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్
సీఎం చంద్రబాబుకు పుష్ప గుచ్చం ఇచ్చిన జిల్లా కలెక్టర్
సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్చం అందజేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ.. పుష్ప గుచ్చం అందజేస్తున్న పోలీస్ అధికారి
సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్చం అందజేస్తున్న జిల్లా ఉన్నతాధికారి
Updated Date - Apr 26 , 2025 | 04:18 PM