ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

ABN, Publish Date - Jun 10 , 2025 | 11:16 AM

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ద్వారకా ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో మంటలు వ్యాపించాయి. ఆరో అంతస్తు నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ మంటల నుంచి తప్పించుకునేందుకు తొమ్మిదో అంతస్తు నుంచి కిందకు ఒక కుటుంబం దూకింది.

Fire Accident in Delhi

ఢిల్లీ: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ద్వారకా ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో మంటలు వ్యాపించాయి. ఆరో అంతస్తు నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ మంటల నుంచి తప్పించుకునేందుకు తొమ్మిదో అంతస్తు నుంచి కిందకు ఒక కుటుంబం దూకింది. ఈ సమయంలో కుటుంబంలోని ముగ్గురు మృతిచెందారు. తండ్రితో పాటు ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఈ సంఘటన స్థలానికి 8 అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నాయి.

మంటలను ఆర్పడానికి అగ్నిమాపక అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. స్థానికులు ఈ ప్రమాదంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులను సంఘటన స్థలం నుంచి దూరంగా పంపించి వేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ బుద్ధి మారటం లేదు.

అమ్మాయని కూడా చూల్లేదు.. మరీ దారుణంగా..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 10 , 2025 | 01:20 PM