ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Army: చెప్పిందే.. చేసింది.. ఆర్మీ వీడియో వైరల్

ABN, Publish Date - May 07 , 2025 | 09:06 AM

ఆపరేషన్‌ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోకి ఉగ్రమూకపై విరుచుకుపడుతోంది. కాగా ఈ దాడులకు కొద్దిసేపటి ముందు ఇండియన్‌ ఆర్మీ (Indian Army) ఓ వీడియోను విడుదల చేసింది.

india attack Pakistan

ఆపరేషన్‌ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోకి ఉగ్రమూకపై విరుచుకుపడుతోంది. కాగా ఈ దాడులకు కొద్దిసేపటి ముందు ఇండియన్‌ ఆర్మీ (Indian Army) ఓ వీడియోను విడుదల చేసింది. ‘‘విజయం కోసం సాధన.. దాడికి సిద్ధం..!’’ అని అని పేర్కొంటూ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై భారతీయుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘‘భారత్ చెప్పిందే.. చేసింది.. సరిగ్గా బుద్ధి చెప్పింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - May 07 , 2025 | 10:22 AM