BJP: ‘కాబోయే ముఖ్యమంత్రి నయినార్ నాగ్రేందన్’
ABN, Publish Date - Apr 18 , 2025 | 11:48 AM
‘ఆలూ లేదు.. చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుగా ఉంది అన్నాడీఎంకే - బీజేపీ కార్యకర్తల తీరు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే కొందరు బీజేపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కాబోయే ముఖ్యమంత్రి నయినార్ నాగ్రేందన్ అంటూ ప్లెక్సీలు వేయడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
- తిరునల్వేలిలో కలకలం సృష్టిస్తున్న పోస్టర్
చెన్నై: వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో గెలిస్తే అన్నాడీఎంకే - బీజేపీ(AIADMK-BJP) కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందని, ఆ పార్టీకి అధికారంలో భాగస్వామం కల్పించే ఆస్కారమే లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి చెబుతుండగా, ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పాటుపై అమిత్‌షా చర్యలు చేపడతారంటూ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ చెబుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: BJP New Chief: 10 రోజుల్లో బీజేపీకి కొత్త సారథి
ఈ నేపథ్యంలో నయినార్ నాగేంద్రన్(Nayanar Nagendran) స్వస్థలం తిరునల్వేలిలో పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలుకుతూ ‘కాబోయే ముఖ్యమంత్రి నయినార్ నగేంద్రన్’ అంటూ ఆ నగరమంతటా అతికించిన పోస్టర్లు తీవ్ర కలకంసృష్టిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..
సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి
సీఎం రేవంత్‌కు బీజేపీ ఎంపీ సవాల్
అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత
Read Latest Telangana News and National News
Updated Date - Apr 18 , 2025 | 11:48 AM