ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఇక.. ఇంటి వద్దకే వైద్య సేవలు

ABN, Publish Date - May 14 , 2025 | 08:11 AM

వృద్ధులకు, నిసహాయులకు, అసంక్రమిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి నిజంగా ఇది గుడ్ న్యూసే. ఎందుకంటే.. ఇక వారింటి వద్దకే వైద్యులు వచ్చి వైద్య సహాయం అందివ్వనున్నారు. ఆరోగ్య కేంద్రం వరకు రాలేని నిస్సహాయులకు ఇంటికే వెళ్లి వైద్య సేవలను అందించేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

- వృద్ధులు, ఆస్పత్రులకు రాలేని వారి కోసం ఏర్పాట్లు

హైదరాబాద్‌ సిటీ: ఆస్పత్రులకు రాలేని వృద్ధులకు, నిసహాయులకు, అసంక్రమిత వ్యాధులు (ఎన్‌సీడీ)తో ఇబ్బంది పడుతున్న వారికి ఇంటి వద్దకే వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. వారిని గుర్తించి మందులను కూడా అందించాలని యోచిస్తోంది. అవసరమైన వారికి పాలియేట్‌ సేవలను కూడా అందించనున్నారు. సాధారణంగా అనారోగ్యంతో బాధపడే వారు, దీర్ఘకాలిక జబ్బులతో ఇబ్బంది పడే వారు సమీపంలోని అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ (యుపీహెచ్‌సీ)కు వెళ్లి పరీక్షలు చేయించుకుని మందులను తీసుకుంటారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: డీప్‌ఫేక్‌తో జర జాగ్రత్త..


ఆరోగ్య కేంద్రం వరకు రాలేని నిస్సహాయులకు ఇంటికే వెళ్లి వైద్య సేవలను అందించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. శ్రీరాంనగర్‌లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం మంచి ఫలితం ఇవ్వడంతో నగరవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు. నగరంలో అసంక్రమిత వ్యాధులతో బాధపడుతున్న 1,09, 623 మందిని గుర్తించారు. వారికి మెడికల్‌ కిట్లను అందించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ముగిసిన యుద్ధం మిగిల్చిన ప్రశ్నలు

కృష్ణా జలాల పునఃపంపిణీ తెలంగాణ జన్మహక్కు

ఛీ.. నువ్వు భర్తవేనా.. మద్యం కోసం ఫ్రెండ్స్ వద్దకి భార్యని పంపుతావా?

నీలి చిత్రాల్లో నటిస్తే లక్షలు ఇస్తామని.. వివాహితను హోటల్‌కు పిలిపించి..!

దారుణం.. పురుషాంగం కోసుకుని ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య!

Read Latest Telangana News and National News

Updated Date - May 14 , 2025 | 08:11 AM