ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: నీ ప్రేమ పాడుగాను.. ప్రాణమే తీసుకున్నాడుగా..

ABN, Publish Date - Oct 07 , 2025 | 11:15 AM

ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మూసాపేట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటేల్‌నగర్‌లో నివాసం ఉంటున్న కమలేష్‌ (28) సెంట్రింగ్‌ పనిచేస్తాడు.

- ప్రేమ విఫలమై.. యువకుడి ఆత్మహత్య..

హైదరాబాద్: ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మూసాపేట్‌(Moosapet)లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటేల్‌నగర్‌లో నివాసం ఉంటున్న కమలేష్‌ (28) సెంట్రింగ్‌ పనిచేస్తాడు. మహారాష్ట్ర గోంగులపూడి(Maharashtra Gongulapudi) గ్రామం నుంచి మూడు నెలల క్రితమే ఇక్కడికి వచ్చాడు. తాను ఉండే గదిలో ఇనుప రాడ్‌కు ఫ్యాంట్‌తో ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారం ద్వారా సెంట్రింగ్‌ మేస్త్రి అతను ఉండే ప్రాంతానికి చేరుకొని పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

కుమారుడు విగతజీవిగా కనిపించేసరికి తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. ఆ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కమలేష్‌(Kamalesh) మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సదరు యువకుడు ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకొని ఉంటాడని వారి ప్రాథమిక నిర్థారణలో తేలింది.

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి పరుగులు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆల్మట్టి ఎత్తు తగ్గింపుపై హామీతో రావాలి

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ రాజకీయం

Read Latest Telangana News and Nationa

Updated Date - Oct 08 , 2025 | 07:50 AM