ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: అమ్మో.. పెద్ద ప్రమాదమే తప్పిందిగా.. ఏం జరిగిందంటే..

ABN, Publish Date - Oct 23 , 2025 | 08:07 AM

ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన బస్సులో బుధవారం మంటలు చెలరేగాయి. నాదర్‌గుల్‌ బ్రాంచ్‌కి చెందిన ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ఏసీ బస్సు లక్ష్మీగూడ వాంబే కాలనీ సమీపంలోకి రాగానే ఇంజిన్‌ నుంచి పొగలు వచ్చాయి.

  • స్కూల్‌ బస్సులో మంటలు..

  • త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్: ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌(Delhi Public School)కు చెందిన బస్సులో బుధవారం మంటలు చెలరేగాయి. నాదర్‌గుల్‌ బ్రాంచ్‌(Nadergul Branch)కి చెందిన ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ఏసీ బస్సు లక్ష్మీగూడ వాంబే కాలనీ సమీపంలోకి రాగానే ఇంజిన్‌ నుంచి పొగలు వచ్చాయి. దీన్ని గమనించిన డ్రైవర్‌ హరిప్రసాద్‌(Driver Hariprasad) వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు నిలిపివేశాడు.

క్షణాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతయింది. స్థానికుల సమాచార మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న చాంద్రాయణగుట్ట అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో విద్యార్థులు ఎవరు బస్సులో లేకపోవడంతో ప్రాణహాని తప్పింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..

మావోయిస్టు మద్దతుదారులపై నజర్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 23 , 2025 | 08:07 AM