ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Modi Talks to Bapatla Woman: సౌదీ పర్యటనలో బాపట్ల మహిళతో ప్రధాని మాటామంతీ

ABN, First Publish Date - 2025-04-30T06:15:48+05:30

ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనలో బాపట్ల మహిళ దుర్గాభవానీతో మాట్లాడారు. "మీరు ప్రధాని అయ్యినందుకు సంతోషంగా ఉంది" అన్న ఆమెకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

ప్రధాని మోదీ ఇటీవల సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా తెలుగు ప్రవాసీయుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏపీలోని బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంకు చెందిన దుర్గాభవానీ ప్రధానితో మాట్లాడారు. ‘మీరు ప్రధాని అయినందుకు సంతోషంగా ఉంది’ అనగా.. తానేమి నేరుగా ప్రధాని కాలేదని, మీరంతా కలిసి ఎన్నుకున్నారని, అందుకు మీకు కృతజ్ఞతలని మోదీ జవాబిచ్చారు.


ఇవి కూడా చదవండి

AP Govt: ‘వేస్ట్ మేనేజ్‌మెంట్‌’పై కీలక ఒప్పందం

Gorantla Madhav: ఈ ప్రభుత్వాన్ని అసహ్యించుకొంటున్న ప్రజలు

Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి

Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

For More AP News and Telugu News

Updated Date - 2025-04-30T06:16:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising