ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Railways: 25 నుంచి చర్లపల్లి మీదుగా జన్మభూమి రాకపోకలు

ABN, Publish Date - Apr 06 , 2025 | 05:18 AM

జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (విశాఖపట్నం-లింగంపల్లి) రైళ్లు ఈ నెల 25 నుండి చర్లపల్లి-అమ్ముగుడ-సనత్‌నగర్‌ మీదుగా ప్రయాణాలు ప్రారంభిస్తాయని సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు.

విశాఖపట్నం, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (విశాఖపట్నం-లింగంపల్లి) రైళ్లు ఈ నెల 25 నుంచి చర్లపల్లి-అమ్ముగుడ-సనత్‌నగర్‌ మీదుగా రాకపోకలు సాగిస్తాయని వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. ఈ రైలు ఈ నెల 25 నుంచి విశాఖలో బయలుదేరి సాయంత్రం 6.05 గంటలకు చర్లపల్లి, రాత్రి 7.40 గంటలకు లింగంపల్లి చేరుతుంది. 26 నుంచి లింగంపల్లిలో బయలుదేరి 7.15 గంటలకు చర్లపల్లి, రాత్రి 7.45 గంటలకు విశాఖ చేరుతుంది.

Updated Date - Apr 06 , 2025 | 05:21 AM