ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KCR: కేసీఆర్‌కు బిగుస్తోన్న ఉచ్చు

ABN, First Publish Date - 2024-10-29T09:34:54+05:30

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఒక్కొక్కటి బయటకొస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకు కారణం కేసీఆర్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలను కాళేశ్వరం కమిషన్‌కు రామగుండం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు సమర్పించారు.

KCR

కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌ నిర్మాణం.. స్థలాల ఎంపిక, బ్యారేజ్‌లో నీటి నిల్వ చేయడం.. నిల్వ పెంచడం వంటి కీలక నిర్ణయాలు అప్పటి సీఎం కేసీఆర్ తీసుకున్నారు. ఈ విషయాన్ని రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. సంబంధించిన ఆధారాలను జస్టిస్ పీసీ ఘోష్‌తో కూడిన కమిషన్‌కు వెంకటేశ్వర్లు సమర్పించారు.

Updated Date - 2024-10-29T09:34:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising