ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP MLA: ఇదేందయ్యా ఇది.. ఈ ఏజ్‎లో ఏంట్రా ఈ పనులు

ABN, First Publish Date - 2024-09-05T14:36:02+05:30

తిరుపతిలోని బీమాస్ హోటల్‌లో తనపై సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి చేశాడని బాధితురాలు మీడియాకు వెల్లడించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్‎కు లేఖ రాశానని తెలిపింది. ఆయన చైన్నైలో ఉన్నట్లు తెలుస్తోంది.

అమరావతి: తెలుగుదేశం పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం (MLA Koneti Adimulam)పై లైంగిక ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఆయనపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించిన కొన్ని ప్రైవేటు వీడియోలను సైతం బాధితురాలు మీడియాకు విడుదల చేసింది. ఈరోజు(గురువారం) హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాకు బాధితురాలు తన భర్తతో కలిసి వచ్చి ఆదిమూలం లైంగిక వేధింపుల పర్వాన్ని బయటపెట్టింది. తిరుపతిలోని బీమాస్ హోటల్‌లో తనపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి చేశాడని బాధితురాలు వెల్లడించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్‎కు లేఖ రాశానని తెలిపింది. ఆయన చైన్నైలో ఉన్నట్లు తెలుస్తోంది.


ఆదిమూలం ప్రస్తుతం టీడీపీలో క్రీయాశీలకంగా ఉన్నారు. గతంలో ఆదిమూలం సత్యవేడు నియోజకవర్గం నుంచి వైసీపీ శాసనసభ్యులుగా కూడా పనిచేశారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడి నుంచి గెలుపొందారు. అయితే ఆదిమూలం వ్యవహారంపై టీడీపీ హై కమాండ్ సీరియస్‎గా ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి....

Telugu Desam: రాసలీలల ఎమ్మెల్యే.. టీడీపీ నుంచి సస్పెన్ష

YSRCP: ఏలూరులో వైసీపీకి ఊహించని షాక్!

Heavy Rains: మైలవరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం

YSRCP: ఇప్పుడొస్తారా?... వైసీపీ నేతలను నిలదీసిన వరద బాధితులు

TDP MLA: ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు.. 3 సార్లు లైంగిక దాడి చేశాడంటూ..

Ranganath: హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే జైలే గతి

Read Latest AP News And Telugu News

Updated Date - 2024-09-05T14:56:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising