ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: మొసలి ఆహారాన్ని లాక్కెళ్లిన డేగ.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..

ABN, First Publish Date - 2024-09-08T20:46:57+05:30

మొసళ్ల నోటికి చిక్కి బతికిబట్టకట్టడం చాలా కష్టం. అందుకే మనుషులు, పక్షులు, జంతువులు ఇలా ఏదైనా దాని సమీపానికి వెళ్లడానికి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అలాంటి ఇక దాని ఆహారం లాక్కెళ్లాలని చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే..

eagle stealing crocodile food

మొసళ్ల నోటికి చిక్కి బతికిబట్టకట్టడం చాలా కష్టం. అందుకే మనుషులు, పక్షులు, జంతువులు ఇలా ఏదైనా దాని సమీపానికి వెళ్లడానికి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అలాంటి ఇక దాని ఆహారం లాక్కెళ్లాలని చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా, ఓ డేగ ఇలాగే చేసిది. మొసలి వద్దకు వెళ్లి మరీ దాని ఆహారాన్ని లాక్కెళ్లిపోయింది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మొసలి తనకు దొరికిన ఆహారాన్ని తీరిగ్గా తింటూ ఉంటుంది. ఇంతలో మొసలి ఆహారం తినడాన్ని దూరం నుంచి ఓ డేగ గమనిస్తుంది. అప్పటికే ఆకలితో ఉన్న డేగ.. ఎలాగైనా మొసలి ఆహారాన్ని లాక్కెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. అనుకున్నదే తడవుగా ఎగురుకుంటూ వచ్చి నీటిలోని మొసలి పక్కనే వాలుతుంది.

Optical illusion: ఇక్కడున్న ‘‘राज’’ మధ్యలో ‘‘काज’’ ఎక్కడుందో.. 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


మొసలి పరధ్యానంలో ఉండడాన్ని గమనించి అక్కడే పడి ఉన్న మాంసాన్ని (eagle stealing crocodile food) కాళ్లతో పట్టుకుని లాక్కెళ్లిపోతుంది. అయితే తన ఆహారాన్ని డేగ లాక్కుపోవడాన్ని చూసి మొసలి వెంటనే అలెర్ట్ అవుతుంది. డేగను తరుముతూ నీటి ఒడ్డు వరకూ వెళ్తుంది. తన వెనుకే మొసలి రావడాన్ని గమనించిన డేగ.. ‘‘ఎందుకొచ్చిన గొడవ.. దీని ఆహారం దీనికి పడేసి వెళ్లిపోవడమే బెటర్’’.. అని అనుకుంటూ ఆ మాంసాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోతుంది. దీంతో మొసలి ‘‘హమ్మయ్య.. నా ఆహారం నాకు దక్కింది’’.. అని అనుకంటూ నీటిలోకి తీసుకెళ్లి తినేస్తుంది.

Viral Video: పార్సిల్‌తో రోడ్డుపైకి వచ్చిన డెలివరీ బాయ్.. ఆర్డర్ చేసిన వ్యక్తిపై నెటిజన్ల ఆగ్రహం.. అసలేం జరిగిందంటే..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘డేగ బతకిబట్టకట్టడం గ్రేటే.. అయితే తర్వాత భోజనం అదే కావచ్చేమో’’.. అంటూ కొందరు, ‘‘ఆకలి ఎలాంటి పనిని అయినా చేయిస్తుంది’’.. అంటూ మరికొందరు, ‘‘ఈ డేగ టైం బాగుంది.. త్రుటిలో తప్పించుకుంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 30 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కుక్కల నుంచి తప్పించుకునే క్రమంలో.. చివరకు ఇతడు చేసిన నిర్వాకం..


ఇవి కూడా చదవండి..

Viral Video: కుక్కల నుంచి తప్పించుకునే క్రమంలో.. చివరకు ఇతడు చేసిన నిర్వాకం..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - 2024-09-08T20:46:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising