Home » Birds
చిలుక అనగానే మనకు టక్కున గుర్తొచ్చే సీన్... చిలుక జోస్యం. పంజరంలో నుంచి బయటికి వచ్చిన చిలుక.. బయట పరిచి ఉన్న అనేక కార్డ్స్‌లో ఒకదాన్ని ముక్కుతో పట్టుకుని తన యజమాని చేతికి అందిస్తుంది. ఆ వ్యక్తి దాన్ని చూసి వచ్చిన వారికి జ్యోతిష్యం చెబుతాడు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే..
తీగలగుట్టపల్లి గ్రామంలో పెద్ద చెట్లను అపార్ట్‌మెంట్‌లుగా మార్చుకుని, తమ పిల్లలను పెంచుకునేందుకు గీజుగాడు పక్షులు తాటాకు చెట్లపై నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
నీటి కొలను గట్టుపై కొన్ని పులులు సేదతీరుతుండగా.. ఓ కొంగ మెల్లగా నడుచుకుంటూ పులులకు ఎదురుగా వచ్చి నిలబడింది. పులులను చూసి భయంతో పారిపోతుందనుకుంటే.. అందుకు విరుద్ధంగా వాటి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ పిచ్చుక రోడ్డు పక్కన నిర్జీవంగా పడి ఉంది. దాన్ని చూడగానే తోటి పిచ్చుక ఎగురుకుంటూ వచ్చి అక్కడ వాలింది. తన స్నేహితుడిలో చలనం లేకపోవడం చూసి తల్లడిల్లిపోయింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
రద్దీగా ఉన్న ఓ రోడ్డు పక్కన చాలా ఎత్తైన బిల్డింగ్‌పై కొన్ని పక్షులు గూడు కట్టుకున్నాయి. ఇందులో విశేషం ఏముందీ.. అనేగా మీ సందేహం. ఆ పక్షులు గూడు ఓకే గానీ.. దాన్ని ఆ పక్షులు కట్టిన తీరూ చూసి అంతా అవాక్కవుతున్నారు.
దాహం వేసిన ఓ కొంగ నీళ్లు తాగేందుకు వెళ్తుంది. అక్కడికి వెళ్లే వరకూ ఓకే గానీ.. తీరా నీళ్లు తాగే సమయంలో వింతగా ప్రవర్తించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ కొంగ మైఖేల్ జాక్స్‌ను ఫాలో అవుతోందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
ఆకలితో ఉన్న ఓ కొంగ వేట కోసం ఎదురు చూస్తుంటుంది. ఇంతలో దానికి ఓ గొయ్యిలో దాక్కున్న ఎలుక కనిపిస్తుంది. దాన్ని చూడగానే టార్గెట్ ఫిక్స్ చేస్తుంది. చివరకు ఎలా వేటాడిందో మీరే చూడండి..
మణిపూర్‌లో గతేడాది నవంబర్‌న రేడియో-ట్యాగ్ చేసిన ఫాల్కన్ పక్షి గురించి చాలా ఆసక్తికర విషయాలు తెలిశాయి. అనేక దేశాల మీదుగా దాదాపు 22వేల కిలోమీటర్ల తన ప్రయాణంలో ఎన్నో మజిలీలు తెలిసొచ్చాయి.
ఆకలితో ఉన్న ఆకాశంలో విహరిస్తూ నేలపై ఆహారాన్ని వెతుకుతూ ఉంటుంది. అయితే ఎంతసేపు వెతికినా దానికి ఎలాంటి ఆహారం కనిపించదు. చివరకు నీటి మీదుగా వెళ్తూ లోపల ఉన్న చేపను టార్గెట్ చేస్తుంది. చివరకు దాన్ని వేటాడిన విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు..
మాట్లాడే కాకికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. మనుషుల్లా అరుస్తున్న కాకిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. .