గిజిగాడి అపార్టుమెంట్ అదిరింది..
ABN, Publish Date - Oct 06 , 2025 | 06:54 PM
తీగలగుట్టపల్లి గ్రామంలో పెద్ద చెట్లను అపార్ట్‌మెంట్‌లుగా మార్చుకుని, తమ పిల్లలను పెంచుకునేందుకు గీజుగాడు పక్షులు తాటాకు చెట్లపై నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
కరీంనగర్ జిల్లాలో పక్షుల గూళ్ల నిర్మాణం అద్భుతంగా కనిపిస్తోంది. తీగలగుట్టపల్లి గ్రామంలో పెద్ద చెట్లను అపార్ట్‌మెంట్‌లుగా మార్చుకుని, తమ పిల్లలను పెంచుకునేందుకు గీజుగాడు పక్షులు తాటాకు చెట్లపై నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అపార్ట్‌మెంట్ల సంస్కృతి నగరాల్లో విపరీతంగా పెరిగిపోతుండగా, మేమేం తక్కువ..? అన్నట్లుగా ఈ గీజుగాళ్ళు కూడా గుంపులుగా, వరుసగా గూళ్లను కట్టుకోవడం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Updated at - Oct 06 , 2025 | 06:55 PM