ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Watch Video: ప్రియుడితో భార్యను అలా చూసిన భర్త.. నెక్ట్స్ సీన్ మైండ్ బ్లాంకే..

ABN, Publish Date - Apr 17 , 2024 | 12:25 PM

Viral Video: ప్రస్తుత కాలంలో వివాహ బంధానికి(Marriage) విలువే లేకుండా పోతోంది. ఇద్దరు దంపతుల మధ్య మూడో వ్యక్తి ఎంటరవడంతో.. ఆ వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పడుతోంది. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటన హర్యానాలో(Haryana) చోటు వెలుగుచూసింది. తన భార్య(Wife) మరొక వ్యక్తితో వెళ్తుండటాన్ని గమనించిన భర్త(Husband)..

Husband Caught His Wife

Viral Video: ప్రస్తుత కాలంలో వివాహ బంధానికి(Marriage) విలువే లేకుండా పోతోంది. ఇద్దరు దంపతుల మధ్య మూడో వ్యక్తి ఎంటరవడంతో.. ఆ వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పడుతోంది. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటన హర్యానాలో(Haryana) చోటు వెలుగుచూసింది. తన భార్య(Wife) మరొక వ్యక్తితో వెళ్తుండటాన్ని గమనించిన భర్త(Husband).. వారి కారును ఫాలో అయి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆపై ఆమెను బ్యాట్‌తో విచక్షణారహితంగా కొట్టాడు. ఈ ఘటన హర్యానాలోని పంచకులలో చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందా..

వైరల్ అవుతున్న వీడియోలో ఖాళీ స్థలంలో ముందుగా ఓ కారు ఆగింది. ఆ కారును వెనకాలే వచ్చిన మరో కారు కూడా ఆగింది. వెనక కారు నుంచి నేరుగా దిగిన ఓ వ్యక్తి.. బ్యాట్ పట్టుకుని ముందున్న కారు వద్దకు ఆవేశంగా వెళ్లాడు. ఆ కారు ముందు డోర్ అద్దాలను ధ్వంసం చేశాడు. కారులో తన భార్యను చూసి ఆవేశంతో ఊగిపోయాడు. కారు డోర్ తెరిచి ఆమెను బయటకు లాగాడు. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. మహిళ టీషర్ట్ పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్తూ దారుణంగా దాడి చేశాడు. స్థానికంగా ఉన్న ప్రజలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని అతన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. చివరకు సదరు మహిళ తన భార్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదికూడా చదవండి:

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 17 , 2024 | 12:25 PM

Advertising
Advertising