మున్సిపల్ ఎన్నికలకు వేళాయె..
ABN, Publish Date - Jan 03 , 2026 | 09:16 AM
మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ వాటి ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ఓటరు తుది జాబితాను ఈ నెల 10వ తేదీ నాటికి పూర్తి చేయనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్ని్కలు నిర్వహించడానికి ప్రధానంగా ఓటరు జాబితా సిద్ధం చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను ఈ నెల 10వ తేదీ నాటికి పూర్తి చేసి తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నువ్వేమీ టీచర్‌వి కాదు.. మాకు పాఠాలు చెప్పొద్దు
ఏవీవైఏవైకు రూ.2.91 కోట్లు విడుదల
Updated Date - Jan 03 , 2026 | 09:17 AM