Atal Vayo Abhyuday Yojana: ఏవీవైఏవైకు రూ.2.91 కోట్లు విడుదల
ABN , Publish Date - Jan 03 , 2026 | 06:25 AM
అటల్ వయో అభ్యుదయ యోజన(ఏవీవైఏవై)కు ప్రభుత్వం రూ. 2.91,17,446 అదనపు నిధులు మంజూరు చేసింది.
అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): అటల్ వయో అభ్యుదయ యోజన(ఏవీవైఏవై)కు ప్రభుత్వం రూ. 2.91,17,446 అదనపు నిధులు మంజూరు చేసింది. శుక్రవారం ఈ మేరకు మహి ళా, శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కిం ద వృద్ధుల సంరక్షణ నిర్వహణ చట్టానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.