ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం..!

ABN, Publish Date - Jan 02 , 2026 | 07:55 AM

కర్ణాటక మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి బళ్లారిలో హవంబావీ ప్రాంతంలో ఆయనపై హత్యాయత్నం జరిగింది.

కర్ణాటక మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి బళ్లారిలో హవంబావీ ప్రాంతంలో ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఆయన ఇంటి వద్దే గాలి జనార్దన్ రెడ్డిపై బళ్లారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల నుంచి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఈ ఘటనలో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

అసెంబ్లీలో వాటర్ వార్..మాటల యుద్ధానికి సిద్ధమైన నేతలు

అసెంబ్లీకి వస్తే నీ అవినీతి బయటపెడతా కేసీఆర్..!

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 02 , 2026 | 07:58 AM