ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు

ABN, Publish Date - Jan 01 , 2026 | 01:29 PM

1. 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 నూతన సంవత్సరానికి జిల్లావాసులు ఘనంగా ఆహ్వానం పలికారు. కోటి ఆశలతో అర్ధరాత్రి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారు.

1/9

2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 నూతన సంవత్సరానికి జిల్లావాసులు ఘనంగా ఆహ్వానం పలికారు.

2/9

నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్‌లు కట్ చేసి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

3/9

టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. యువకుల సందడితో ఆయా ప్రాంతాలు దద్దరిల్లాయి.

4/9

కోటి ఆశలతో అర్ధరాత్రి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారు.

5/9

ఆలయాలు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. వ్యాపార, విద్యా సంస్థలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్వీట్స్ షాపులు, బేకరీలు కిటకిటలాడాయి.

6/9

న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

7/9

నార్త్ ప్యారిస్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న క్రైస్తవులు.

8/9

విద్యాసంస్థల్లోని వసతిగృహాల్లో విద్యార్థినీ విద్యార్థులు సందడి చేశారు.

9/9

విద్యార్థినుల సాంస్కృతిక నృత్య ప్రదర్శన.

Updated Date - Jan 01 , 2026 | 03:14 PM