ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Student: ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం.. విద్యార్థినికి గర్భం

ABN, Publish Date - Jan 01 , 2026 | 02:24 PM

విద్యార్థిని గర్భం దాల్చిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం అయిన మెరైన్‌ ఇంజనీర్‌.. ప్రేమిస్తున్నానంటూ నమ్మించి లొంగదీసుకున్నట్లు సమాచారం. కాగా.. పోలీసులు పోక్సో చట్టం కింద యువకుడిని అరెస్ట్‌ చేశారు.

- పోక్సో చట్టం కింద యువకుడి అరెస్ట్‌

చెన్నై: ప్లస్‌ వన్‌ విద్యార్థిని గర్భాణికి కారణమైన కేసులో ఇంజనీర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. కన్నియాకుమారి(Kanniyakumari) జిల్లాలో ఓ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల విద్యార్థిని కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురైంది. బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు, బాలిక గర్భంతో ఉన్నట్లు నిర్ధారించారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు బాలికను విచారించగా, కేరళ(Kerala) రాష్ట్రానికి చెందిన మెరైన్‌ ఇంజనీర్‌ విజేష్‌తో ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని తెలిపింది. కొద్ది నెలల క్రితం తమకు సమీపంలో ఉన్న అవ్వ ఇంటికి వచ్చిన విజేష్‌, బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించినట్లు విచారణలో తెలిసింది. ఈ వ్యవహారంపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసిన పోలీసులు, విజే్‌షను విచారిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి-2' షూటింగ్‌కు డార్లింగ్!

రానూపోనూ టికెట్లు బుక్‌ చేస్తే 10శాతం రాయితీ

Read Latest Telangana News and National News

Updated Date - Jan 01 , 2026 | 02:24 PM