Home » Instagram
రీల్స్ పిచ్చి నుంచి బయటపడాలనుకుంటున్నారా? అయితే, ఈ సింపుల్ టిప్స్ మీకు ఎంతగానో సహాయపడుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా కొత్త కొత్త ఫీచర్లను, థీమ్స్ ను అందుబాటులోకి తెస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయినా ఇన్ స్టా గ్రామ్ కూడా యూజర్స్ కోసం దీపావళి స్పెషల్ గా కొత్త థీమ్స్ ను అందుబాటులోకి తెచ్చింది.
ఇన్ స్టా తాజా నిర్ణయంతో టీనేజర్లు 13 ఏళ్ల వయసు లోపు వాళ్లు చూడగలిగే కంటెంట్, వీడియోలు మాత్రమే చూసేలా మార్పులు చేశారు. అంతకు మించిన కంటెంట్ చూడాలంటే వారి తల్లితండ్రుల అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్/సోషల్ మీడియా పరిచయాలు పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం నగర శివారులోని ఓ ఫామ్‌హౌజ్‌పై దాడి చేసిన పోలీసులు సుమారు 50 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేవారికి బ్యాడ్ న్యూస్. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి వారిపై అదనపు భారం పడనుంది. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థల ద్వారా ఆహారం తెప్పించుకోవడం మరింత ఖరీదు కానుంది. డెలివరీ ఛార్జీలపై ప్రభుత్వం కొత్తగా 18 శాతం జీఎస్టీ విధించడమే ఇందుకు కారణం.
పెట్టుబడులపై ఇన్‌స్టాలో వచ్చిన ఓ రీల్‌ను చూసి.. వారిని కాంటాక్టు అయ్యాడు. ఇదే అదునుగా యాప్ నిర్వాహకులు పెట్టుబడుల పేరుతో రూ.9.65 లక్షలు ఆ వ్యక్తి నుంచి కొల్లగొట్టారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. లక్డీకాపూల్‌కు చెందిన 46 ఏళ్ల వ్యక్తి ఇన్‌స్టా రీల్స్ చూస్తుండగా, నోమురా యాప్ ప్రమోషన్ వీడియో కనిపించింది.
విజయవాడ నగరానికి చెందిన కొంతమంది యువకులు సామాజిక మాధ్యమాల్లో తమ నైజాన్ని బయట పెడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు ఎదుటి వారిని హెచ్చరించేలా రీల్స్ చేస్తున్నారు. వాటిని ఇన్‌స్టాలో పోస్టుచేసి పైశాచికానందాన్ని పొందుతున్నారు. వారి నైజానికి తగినట్టుగానే అకౌంట్లకు పేర్లు పెట్టుకుంటున్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అసభ్యకరంగా తీసిన భార్య ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు భర్త. మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్తగా ముందుకు సాగుతున్న ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్ తాజాగా 3 సూపర్ ఫీచర్లతో వచ్చేసింది. యూజర్ అనుభవాన్ని మరింత ఎంజాయ్ చేయించేందుకు, వాటిని మరింత వ్యక్తిగతంగా మార్చేందుకు ఈ కొత్త ఫీచర్లు కీలకంగా మారనున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతి మాట్లాడలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూరారం ఎస్ఐ ఎం. రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా, దుబ్బాక గ్రామానికి చెందిన గొల్లపల్లి విఠల్, శాంతమ్మ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు.