Trump Warning To Apple: భారత్ పై ట్రంప్ అక్కసు..కంపెనీ పెడితే ఊరుకోను
ABN, Publish Date - May 16 , 2025 | 01:59 PM
Trump Warning To Apple: ఖతార్‌లో ట్రంప్, యాపిల్ ఈసీవో టిమ్‌కుక్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్‌లో ప్లాంట్ ఏర్పాటుపై చర్చ జరిగింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా యాపిల్ ఇండియాలో ప్లాంట్ పెట్టాలనుకోవటంపై ట్రంప్ అడ్డు చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నాడు. ఏదో ఒక విధంగా ఇండియాను ఇబ్బందిపెడుతున్నాడు. ఇప్పుడు ప్రముఖ ఫోన్ల కంపెనీ యాపిల్‌ను ఇండియాకు రాకుండా అడ్డుకుంటున్నాడు. భారత్‌కు ప్లాంట్‌ను తరలించవద్దని కంపెనీ సీఈఓ టిమ్‌కుక్‌కు చెప్పాడు. అమెరికాలోనే ఉత్పత్తి పెంచాలని అన్నాడు. ఖతార్‌లో ట్రంప్, యాపిల్ ఈసీవో టిమ్‌కుక్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్‌లో ప్లాంట్ ఏర్పాటుపై చర్చ జరిగింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా యాపిల్ ఇండియాలో ప్లాంట్ పెట్టాలనుకోవటంపై ట్రంప్ అడ్డు చెప్పాడు.
ఇవి కూడా చూడండి
ఏఐజీ ఆస్పత్రికి అందాల భామలు...
తుస్ మన్న తుర్కియా డ్రోన్లు, చైనా ఆయుధాలు
Updated Date - May 16 , 2025 | 02:00 PM