Home » Tim Cook
చేరిన తొలి ఉద్యోగంలోనే పాతికేళ్లు కొనసాగడం అంటే మాటలు కాదు. వేరే కంపెనీలోకి మారే ఉద్దేశమే లేదన్నట్టుగా కెరీర్ సాగించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. అయితే యాపిల్‌కు కాబోయే సీఈవో జాన్ టర్నెస్ మాత్రం యాపిల్‌నే నమ్ముకున్నారు.
దాదాపు దశాబ్దంన్నర పాటు యాపిల్‌ను నడిపించిన టిమ్ కుక్ ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న టిమ్ కుక్ తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఆపిల్, తన నాయకత్వ వ్యవస్థలో కీలక మార్పులను అనౌన్స్ చేసింది. వీటిలో భారత సంతతికి చెందిన సబిహ్ ఖాన్‌ను (Indian Origin Sabih Khan) కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా నియమించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
Trump Warning To Apple: ఖతార్‌లో ట్రంప్, యాపిల్ ఈసీవో టిమ్‌కుక్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్‌లో ప్లాంట్ ఏర్పాటుపై చర్చ జరిగింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా యాపిల్ ఇండియాలో ప్లాంట్ పెట్టాలనుకోవటంపై ట్రంప్ అడ్డు చెప్పారు.
భారత్‌లో యాపిల్ (Apples store) కంపెనీ రెండవ స్టోర్ ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ కంపెనీ సీఈవో టిమ్ కుక్ (Tim Cook) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని (Narendra modi) కలిశారు.