• Home » Apple

Apple

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్.. 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌..

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్.. 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌..

ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా మార్కెట్ విలువలో 'ఎన్విడియా'ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీగా అవతరించింది.

ఓపెన్ ఏఐపై యాపిల్ దావా.. రహస్య సాంకేతిక సమాచారాన్ని దొంగిలించారంటూ ఆరోపణలు..

ఓపెన్ ఏఐపై యాపిల్ దావా.. రహస్య సాంకేతిక సమాచారాన్ని దొంగిలించారంటూ ఆరోపణలు..

కృత్రిమ మేధ రంగంలో పోటీ రోజురోజుకూ తీవ్రతరమవుతున్న వేళ ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్, ఏఐ స్టార్టప్ ఓపెన్ ఏఐ మధ్య వివాదం నెలకొంది. ఓపెన్ ఏఐ సంస్థ తమ వాణిజ్య రహస్యాలను దొంగిలించిందని యాపిల్ ఆరోపించింది.

సీఎం ఓవరాక్షన్.. ఎంగిలి యాపిల్‌ను అనుచరులపై విసిరిన డీకే

సీఎం ఓవరాక్షన్.. ఎంగిలి యాపిల్‌ను అనుచరులపై విసిరిన డీకే

కర్ణాటక ముఖ్యమంత్రి ⁠డీకే శివకుమార్ తన సొంత నియోజకవర్గమైన కనకపుర పర్యటనలో భాగంగా ఒక వివాదంలో చిక్కుకున్నారు.

ఆహా... అనంత ఆపిల్‌

ఆహా... అనంత ఆపిల్‌

‘ఆపిల్‌’ అంటే హిమాచల్‌ప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, కశ్మీర్‌ వంటి చల్లని కొండ ప్రాంతాల్లో పండే పంట అనుకుంటారెవరైనా.

అనంతపురంలో 'ఆపిల్' సిరి.. ఎడారి లాంటి నేలలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రైతు!

అనంతపురంలో 'ఆపిల్' సిరి.. ఎడారి లాంటి నేలలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రైతు!

వినూత్న పంటలను పండించడంలో తాము ఎవరికీ తీసిపోమని మరోసారి నిరూపించారు అనంతపురం జిల్లాకు చెందిన రైతు రమణారెడ్డి. మండుటెండలకు నిలయమైన అనంత నేలపై, చల్లని ప్రదేశాల్లో పెరిగే 'ఆపిల్' పంటను సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు.

టిమ్ కుక్ స్థానంలోకి జాన్ టర్నెస్.. పాతికేళ్లు ఒకే సంస్థలో....

టిమ్ కుక్ స్థానంలోకి జాన్ టర్నెస్.. పాతికేళ్లు ఒకే సంస్థలో....

చేరిన తొలి ఉద్యోగంలోనే పాతికేళ్లు కొనసాగడం అంటే మాటలు కాదు. వేరే కంపెనీలోకి మారే ఉద్దేశమే లేదన్నట్టుగా కెరీర్ సాగించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. అయితే యాపిల్‌కు కాబోయే సీఈవో జాన్ టర్నెస్ మాత్రం యాపిల్‌నే నమ్ముకున్నారు.

యాపిల్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుంటున్న టిమ్ కుక్.. ఆయన ఆస్తి ఎంతంటే..

యాపిల్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుంటున్న టిమ్ కుక్.. ఆయన ఆస్తి ఎంతంటే..

దాదాపు దశాబ్దంన్నర పాటు యాపిల్‌ను నడిపించిన టిమ్ కుక్ ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న టిమ్ కుక్ తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Amar Subramanya: భారత సంతతి వ్యక్తికి యాపిల్ సంస్థలో కీలక బాధ్యతలు

Amar Subramanya: భారత సంతతి వ్యక్తికి యాపిల్ సంస్థలో కీలక బాధ్యతలు

యాపిల్ ఏఐ విభాగం అధిపతిగా భారత సంతతికి చెందిన అమర్ సుబ్రమణ్య నియమితులయ్యారు. ఏఐ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న అమర్‌.. ప్రస్తుత చీఫ్ జాన్ జియానాండ్రియా స్థానంలో ఎంపికయ్యారు.

Green Apple Benefits:  ప్రతి రోజూ గ్రీన్ ఆపిల్ తింటే.. ఇన్ని సమస్యలు దూరమవుతాయా?

Green Apple Benefits: ప్రతి రోజూ గ్రీన్ ఆపిల్ తింటే.. ఇన్ని సమస్యలు దూరమవుతాయా?

ప్రతి రోజూ గ్రీన్ ఆపిల్ తినడం మంచిదేనా? ఈ ఆపిల్ తింటే ఎలాంటి సమస్యలు దూరమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Apple Stores Queue: ఐఫోన్ 17 సేల్ ప్రారంభం.. ఆపిల్ స్టోర్ల వద్ద భారీ క్యూలైన్

Apple Stores Queue: ఐఫోన్ 17 సేల్ ప్రారంభం.. ఆపిల్ స్టోర్ల వద్ద భారీ క్యూలైన్

ఆపిల్ ఐఫోన్ 17 కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ఈరోజు భారతదేశంలో iPhone 17 సిరీస్ అధికారికంగా ప్రారంభమైంది. దీంతో టెక్ ప్రియులు ఆపిల్ స్టోర్లకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి